వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రిలో శనివారం మెగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు శిబిరాలు ప్రారంభమవుతాయని వైద్యాధికారి తేజస్వి తెలిపారు.
అన్ని విభాగాల వైద్య నిపుణులు హాజరవుతారని చెప్పారు. వైద్య పరీక్షలు, చికిత్సలకు వచ్చే వారు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. రక్తదాన శిబిరంలోనూ పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

