వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలెంలో తెల్లవారుజామున 60 మంది పోలీసులతో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
53 ద్విచక్ర వాహనాలు, ఆటోలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలని అనంతగిరి ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు.
Comments
Loading comments...

