వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీరు అందక చాట్రాయి మండలం చిన్నంపేటలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నంపేట కాజ్‌వే వద్ద తమ్మిలేరు మడుగులోని నీటిని ఒక ఇంజిన్‌తో పైమడుగులోకి లాగి, మరో ఇంజిన్‌తో పొలాలకు మళ్లిస్తున్నారు.
కేవలం అర ఎకరం పాతిక సెంట్ల వరి పంట కోసం రూ.వేలల్లో ఖర్చు చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలపై ఆవేదన వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

