Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమలపాకులతో దుర్గాభవాని అలంకరణ

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:43 AM మెదక్General
తమలపాకులతో దుర్గాభవాని అలంకరణ - Udayam
రామాయంపేట పట్టణంలోని 11వ వార్డులో శ్రీ తుల్జా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దుర్గాభవాని అమ్మవారిని తమలపాకులతో అందంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పూజారి సృజన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...