వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపుల మండల జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గుండువారిపల్లికి చెందిన షర్మిల, తలుపుల కోట గ్రామానికి చెందిన సుప్ర సున్నీసా తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.
ఒకే స్థానం నుంచి ఇద్దరు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో మండలంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

