వార్తలకు తిరిగి వెళ్లండి

తల్పునూర్ గ్రామంలోని 9వ వార్డు ఎస్సీ కాలనీలో డ్రైనేజీ బెడ్ కూలిపోయి 2–3 నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టలేదు. ఇనుప రాడ్లు బయటకు తేలడంతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దసరా సెలవులతో పిల్లలు ఎక్కువగా తిరిగే ప్రాంతం కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

