Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి ఐశ్వర్య కంటే పొడవుగా ఆరాధ్య.. ఫొటోలు వైరల్‌

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:41 PM జాతీయంవినోదం
తల్లి ఐశ్వర్య కంటే పొడవుగా ఆరాధ్య.. ఫొటోలు వైరల్‌ - Udayam
ఐశ్వర్యరాయ్‌ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ తాజా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కుటుంబ వేడుకలో 14 ఏళ్ల ఆరాధ్య తన తల్లి కంటే పొడవుగా కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలో ఐశ్వర్య తన తల్లి వృందా రాయ్‌, సోదరుడు ఆదిత్య రాయ్‌, వదిన శ్రిమా రాయ్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. తల్లీకూతుళ్లు డెనిమ్‌ దుస్తుల్లో కనిపించారు. ఆరాధ్య ఎత్తుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...