Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా మాధవి

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 1:56 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరువూరు ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా మాధవి - Udayam
తిరువూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా జనసేనకు చెందిన పసుపులేటి మాధవి పేరును కూటమి అధిష్ఠానం ప్రకటించింది. తొలుత పెనుమల్లి నాగేశ్వరరావు సతీమణి శ్రావణికి అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం అనూహ్యంగా మారింది. చివరి నిమిషంలో అభ్యర్థి మార్పుతో తిరువూరు మున్సిపల్ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోయాయి. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...