వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి రూరల్ మండల ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ నేత బడి సుధా యాదవ్ సతీమణి బడి మౌనికను ఎమ్మెల్యే పులివర్తి నాని ఖరారు చేశారు. పుదిపట్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
సుధా యాదవ్ మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. గతంలో పుదిపట్ల సర్పంచ్‌గా పనిచేశారు. బీసీ మహిళకు ఎంపీపీ పదవి కేటాయించడంతో మౌనికకు అవకాశం దక్కింది.
Comments
Loading comments...

