వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి–చిత్తూరు జిల్లా సరిహద్దులోని ఇరాల మండలం చుక్కవారిపల్లి సమీపంలో శనివారం ఉదయం ఓ అడవి ఏనుగు మృతి చెందింది. పొలాలకు వెళ్లిన రైతులు ఏనుగు కళేబరాన్ని గుర్తించి అటవీశాఖకు సమాచారం ఇచ్చారు.
తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఏనుగు విద్యుదాఘాతానికి గురై ఉండొచ్చని ప్రాథమిక అంచనా.
Comments
Loading comments...

