Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపురంలో సరస్వతి అలంకరణలో అమ్మవారు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 11:19 AM నంద్యాలGeneral
తిమ్మాపురంలో సరస్వతి అలంకరణలో అమ్మవారు - Udayam
మహానంది మండలం తిమ్మాపురంలో శ్రీ అంకాల పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రామశర్మ ఆధ్వర్యంలో అభిషేకార్చనలు, చండీ హోమాలు, హారతి పూజలు నిర్వహించారు. జ్ఞానప్రదాయిని సరస్వతి రూపంలో అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

Comments

G
Loading comments...