Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీర్థయాత్రలో విషాదం... దంపతుల మృతి

Follow Udayam on Google
Harika Oct 24, 2026 11:30 AM జాతీయంGeneral
తీర్థయాత్రలో విషాదం... దంపతుల మృతి - Udayam
కర్ణాటకలోని బసవకల్యాణ్ సమీపంలోని ఇర్కోడ్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దంపతులు సంజీవ్ (62), సంగమణి (55) మృతి చెందారు. మనూర్‌కు చెందిన వీరు కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు, ముగ్గురు పిల్లలు సహా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బీదర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...