వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 5న దీపావళికి ముందు ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. జియోస్టార్ ఈ విషయాన్ని ప్రకటించింది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో, శ్రీధర్ రాఘవన్ రచనతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Loading comments...

