వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గుతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రామప్పలో దేవాదుల వాటర్ పంపింగ్ నిలిచిపోవడంతో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టారు.
లక్నవరంలో ప్రస్తుతం 18 అడుగుల నీరు ఉన్నా, గ్రామాల్లో చెరువులు ఎండిపోతున్నాయి. వరి పొలాలు బిర్రు పొట్ట దశలో ఉండటంతో నీటి అవసరం పెరిగి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు.
Comments
Loading comments...

