వార్తలకు తిరిగి వెళ్లండి

తెర్లాం జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా బొమ్మి శ్రీనివాసరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మద్దతుదారులతో కలిసి విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు.
గతంలో కూనాయవలస సర్పంచ్, ఎంపీటీసీ, ఏఎంసీ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయన.. తెర్లాం మండల అభివృద్ధి కోసం తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

