Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:16 AM గుంటూరుGeneral
తెనాలిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి - Udayam
తెనాలి వైవీఆర్ కాలనీ వద్ద ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాగమల్లేశ్వరరావు (55) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ప్రమాదంలో మరో వ్యక్తి శ్రీనివాసరావు (42) అదే రోజు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నాగమల్లేశ్వరరావును గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...