Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి ఛైర్మన్ అభ్యర్థిగా రమణారావు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:49 PM గుంటూరుGeneral
తెనాలి ఛైర్మన్ అభ్యర్థిగా రమణారావు - Udayam
తెనాలి మున్సిపాలిటీని ఎన్నికలు–2026లో కూటమి సీట్ల పంపకంలో జనసేనకు కేటాయించారు. దీంతో కూటమి తరఫున జనసేన అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వ్యాపారవేత్త తోటకూర వెంకట రమణారావును ఖరారు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడైన రమణారావు అభ్యర్థిత్వంతో తెనాలి రాజకీయాల్లో ఎన్నికల వేడి పెరిగింది. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది.

Comments

G
Loading comments...