వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడియాలో ఘన విజయం సాధించిన ‘జడి’ చిత్రం త్వరలో తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తెలుగు వెర్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. సైలేంద్ర సమంత రాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దిబ్య జ్యోతి ఉదయ్ సింగ్ రచన, దర్శకత్వం వహించారు.
కామెడీ క్రైమ్ డ్రామాగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కాజల్ రే నిర్మించారు.
Comments
Loading comments...

