వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీరావు విలువలతో కూడిన వ్యాపారం, సమాజహిత జర్నలిజానికి నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయన పట్టుదల, క్రమశిక్షణ, స్వయంకృషి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈనాడు, రామోజీ ఫిల్మ్‌సిటీతో ప్రపంచస్థాయిలో తెలుగు కీర్తిని చాటారని కొనియాడారు.
Comments
Loading comments...

