Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు హారర్ మూవీలో కంగనా రనౌత్

Follow Udayam on Google
Harika Oct 26, 2026 12:18 PM జాతీయంవినోదం
తెలుగు హారర్ మూవీలో కంగనా రనౌత్ - Udayam
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ 17 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రవిబాబు తెరకెక్కిస్తున్న హారర్ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రహస్యంగా షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2009లో ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో ప్రభాస్ సరసన కంగనా నటించారు.

Comments

G
Loading comments...