వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
తెలంగాణలో తోలు పరిశ్రమ అభివృద్ధిపై మంత్రి శ్రీధర్‌బాబు అధికారులతో సమీక్షించారు. గచ్చిబౌలిలో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లో పర్యావరణహిత టానరీలు, జమ్మికుంట, ఆర్మూర్‌లో ప్లగ్-అండ్-ప్లే ఫ్యాక్టరీ సముదాయాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. రుక్మాపూర్‌లో సుమారు 1,000 ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...


