Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో సద్దుల బతుకమ్మ

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 7:11 PM హైదరాబాద్General
తెలంగాణలో సద్దుల బతుకమ్మ - Udayam
తెలంగాణవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అమరవీరుల స్మారకం నుంచి మహా బతుకమ్మ ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్కతో పాటు నటులు విజయ్‌ దేవరకొండ, రష్మిక పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన లేజర్‌ షో, ఫైర్‌వర్క్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Comments

G
Loading comments...