వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మార్చి-2027లో జరిగే పదో తరగతి, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఫీజు షెడ్యూల్ ప్రకటించింది. ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఆ తర్వాత ఆలస్య రుసుముతో డిసెంబర్ 28 వరకు అవకాశం ఉంటుంది. ఫీజు చెల్లింపులు సైబర్ ట్రెజరీ విధానంలోనే జరగాలి. గడువు పొడిగింపు ఉండదని అధికారులు తెలిపారు. SC, ST, BC విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
Comments
Loading comments...

