వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడిని సబ్సిడీ ధరలకు అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ అంశంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరుకుల ధరలు, పరిమాణం, అమలు తీరుపై నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Comments
Loading comments...

