వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ, కన్నేపల్లి వద్ద నీటిని ఎత్తిపోకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలేశారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
పదేళ్ల పాలనలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ విమర్శించారు.
Comments
Loading comments...

