Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పొలాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా

Follow Udayam on Google
Harika Oct 22, 2026 11:03 AM హన్మకొండ General
తెలంగాణ పొలాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరా - Udayam
నీళ్లు, విద్యుత్ లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లు పారిస్తున్న రైతులు హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో 8 ఎకరాల వరి పంట కోసం 4 ట్యాంకర్లతో రైతు శ్యాంసుందర్ రెడ్డి నీళ్లు పారిస్తున్నారు.

Comments

G
Loading comments...