వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్ లీక్ నిందితులను వదిలేసి, టెలిగ్రామ్‌ను నిషేధించడం సరికాదని రాహుల్ గాంధీ విమర్శించారు. నిందితులు వాట్సాప్‌లో కూడా లీక్ చేస్తారని, అలాంటప్పుడు దానిని కూడా బ్యాన్ చేస్తారా? అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
ఈ చర్య విద్యార్థులపైనే భారాన్ని పెంచుతుందని, అసలు సమస్య నుంచి దృష్టి మరల్చేందుకే కేంద్రం ఇలాంటి నాటకాలు ఆడుతోందని రాహుల్ ఆరోపించారు. మాఫియాపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...

