Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేలప్రోలు వద్ద కారు, లారీ ఢీ

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:17 PM కృష్ణా జిల్లాGeneral
తేలప్రోలు వద్ద కారు, లారీ ఢీ - Udayam
చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Comments

G
Loading comments...