వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టి మండలం తడ్కల్ పెద్ద చెరువు కట్టపై ముళ్లపొదలు విపరీతంగా పెరగడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలకు వెళ్లే దారిలో విషజంతువుల సంచారంతో ప్రాణభయం నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇరిగేషన్ అధికారులు స్పందించి ముళ్లపొదలను తొలగించి, కట్టపై రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

