వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి పంట దిగుబడులు చేతికొస్తున్నాయి. కాయలు పగలడంతో పత్తి చేలన్నీ తెల్లగా కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో కొనుగోళ్లు ప్రారంభం కావడంతో రైతులు కూలీలతో పత్తి ఏరించే పనులు చేపట్టారు.
అయితే వర్షాలు లేక రెండో పంట సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

