Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్‌ పాఠశాల ఆవరణలో విద్యుత్‌ దీపాలు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:26 AM నిర్మల్ General
తానూర్‌ పాఠశాల ఆవరణలో విద్యుత్‌ దీపాలు - Udayam
తానూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో ప్రాంగణం చీకటిగా ఉండటంతో విద్యార్థులు, యువకులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సర్పంచ్‌ చొరవతో దీపాలు ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...