Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరులో రెండో రోజు నామినేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 22, 2026 3:52 PM ప్రకాశం General
తాళ్లూరులో రెండో రోజు నామినేషన్లు - Udayam
ప్రకాశం జిల్లా తాళ్లూరులో రెండో రోజు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి అభ్యర్థులను నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు. తాళ్లూరు-1 స్థానానికి టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. డీఎస్పీ శ్రీధర్, కమలాకర్ ఆధ్వర్యంలో నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...