వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లపూడి మండల పరిషత్ కార్యాలయంలో MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు కార్యాలయానికి చేరుకుంటున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

