Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాజంగిలో ఎన్నికలపై ఎస్సై సమావేశం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:12 AM అల్లూరి General
తాజంగిలో ఎన్నికలపై ఎస్సై సమావేశం - Udayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో తాజంగి గ్రామంలో చింతపల్లి ఎస్సై జీ.వీరబాబు గ్రామ పెద్దలు, అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. గ్రామంలో గొడవలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...