Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి కొరత రాకుండా చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:57 AM యాదాద్రి భువనగిరిGeneral
తాగునీటి కొరత రాకుండా చర్యలు చేపట్టాలి - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున భువనగిరి నియోజకవర్గ గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మాట్లాడారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...