వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయంటూ టీడీపీ టౌన్ అధ్యక్షుడు హాజీ బాషా ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేస్తే అంతు చూస్తామంటూ పెద్దారెడ్డి వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Comments
Loading comments...

