Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండలో మహిళల చెస్ టోర్నీ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:17 AM గుంటూరుGeneral
తాడికొండలో మహిళల చెస్ టోర్నీ - Udayam
తాడికొండ మోతడకలోని చలపతి ఫార్మసీ కళాశాలలో అక్టోబర్ 27, 28 తేదీల్లో మహిళల చెస్ పోటీలు నిర్వహించనున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరగనుందని ప్రిన్సిపల్ ఎన్. వెంకట రామారావు తెలిపారు. ఏఎన్‌యూ పరిధిలోని కళాశాలల విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. వర్సిటీ వీసీ బీవీ చౌదరి పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...