Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో 15 కిలోల నిషేధిత ప్లాస్టిక్‌ స్వాధీనం

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:06 PM గుంటూరుGeneral
తాడేపల్లిలో 15 కిలోల నిషేధిత ప్లాస్టిక్‌ స్వాధీనం - Udayam
మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. కమిషనర్‌ ఎస్‌. అలీమ్‌ బాషా ఆదేశాలతో ఆరోగ్య అధికారి డాక్టర్‌ మల్లిక ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లి బైపాస్‌ సర్వీస్‌ రోడ్డు పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 15 కిలోల నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకుని రూ.5 వేల జరిమానా విధించారు.

Comments

G
Loading comments...