Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణకార శంఖారావానికి ఆదిలాబాద్‌ సభ్యులు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:40 PM ఆదిలాబాద్General
స్వర్ణకార శంఖారావానికి ఆదిలాబాద్‌ సభ్యులు - Udayam
స్వర్ణకారుల వృత్తి పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న స్వర్ణకార శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదిలాబాద్‌ జిల్లా స్వర్ణకార సంఘం సభ్యులు శనివారం ఉదయం ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. స్వర్ణకారుల వృత్తికి రక్షణ కల్పించాలని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హక్కుల సాధన కోసం పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

Comments

G
Loading comments...