వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ గ్రామ సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వారి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లుగా మండల స్వర్ణ గ్రామ అధికారులను నియమించింది. ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న డీడీఓ బాధ్యతలను వారి నుంచి తప్పించారు.
ఇకపై డీడీఓ బాధ్యతలను మండల స్వర్ణ గ్రామ అధికారులు నిర్వహించనున్నట్లు తుని డిప్యూటీ ఎంపీడీవో, మండల స్వర్ణ గ్రామ అధికారి రమణమూర్తి తెలిపారు.
Comments
Loading comments...

