వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం నౌగడకు చెందిన అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా సంఘం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన గిరిజన భాషల సదస్సులో సవర లిపి విశిష్టతను వివరించింది. సవర అక్షరాలు, పుస్తకాలను ఢిల్లీ అధికారులకు ప్రదర్శించి వాటి ప్రాధాన్యతను తెలియజేశారు.
సవర అక్షరాలను గిరిజనులు దేవతా స్వరూపంగా భావించి పూజిస్తారని వివరించగా అధికారులు అభినందించారు. కార్యక్రమంలో సవర గంగారావు, వెంకట్రావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

