వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.100 పెరిగి రూ.1,42,580కి, 22 క్యారెట్ల బంగారం రూ.1,30,700కి చేరింది.
మరోవైపు కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,20,000కి పడిపోయింది. ఈ ధరలకు 3% జీఎస్టీ అదనం.
Comments
Loading comments...

