Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇది స్విట్జర్లాండ్ కాదు.. మన ఏపీ: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 26, 2026 12:37 PM అల్లూరి General
ఇది స్విట్జర్లాండ్ కాదు.. మన ఏపీ: చంద్రబాబు - Udayam
అల్లూరి జిల్లాలోని అరకు మారుమూల ప్రాంతాల వీడియోను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఇది స్విట్జర్లాండ్ కాదు.. మన ఆంధ్రప్రదేశ్‌’ అంటూ ఆ ప్రాంతాల అందాలను ప్రశంసించారు. గిరిజన ఇన్‌ఫ్లుయెన్సర్ రూపొందించిన వీడియోకు స్పందిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పచ్చటి కొండ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే పర్యాటకులు పెరుగుతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...