వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛభారత్, ఆరోగ్య భారత్ సాధనలో వాకర్స్ ఇంటర్నేషనల్ కృషి అభినందనీయమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు అన్నారు. రణస్థలం మండలం బంటుపల్లిలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఆయనను కలిసి నవంబర్ 1న జరిగే 40వ వార్షికోత్సవానికి ఆహ్వానించారు.
నడక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు క్లబ్ చేస్తున్న సామాజిక సేవలు ప్రేరణ కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. గౌరవ సభ్యుడిగా ఉండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

