Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
Harika Oct 16, 2026 10:50 AM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - Udayam

Photo Gallery

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - gallery image 1
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - gallery image 2
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - gallery image 3
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - gallery image 4
సూర్యాపేట జిల్లాలో జాగింగ్ చేస్తున్న ముగ్గురిని డీసీఎం ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు. మూడో వ్యక్తికి తలకు బలమైన గాయాలయ్యాయి. మృతులను గుర్రం సైదులు, అలకుంట్ల నాగరాజుగా గుర్తించారు. జనగాం నుంచి సూర్యాపేట వైపు వస్తున్న డీసీఎం ఈ ప్రమాదానికి కారణమైంది. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...