వార్తలకు తిరిగి వెళ్లండి

తనను సూపర్‌స్టార్‌గా సంబోధించవద్దని నటుడు ఆనంద్ బాబు మీడియాను కోరారు. తాను అంత పెద్ద నటుడిని కాదని చెప్పారు. ప్రముఖ హాస్యనటుడు నగేశ్ కుమారుడైన ఆనంద్ బాబు.. ప్రతి సన్నివేశాన్ని మరింత మెరుగ్గా ఎలా చేయాలనే ఆలోచన తన తండ్రి నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు.
1980, 90 దశకాల్లో తమిళ చిత్రసీమలో కథానాయకుడిగా, డ్యాన్సర్‌గా గుర్తింపు పొందిన ఆనంద్ బాబు.. ప్రస్తుతం సహాయ పాత్రల్లోనూ నటిస్తున్నారు.
Comments
Loading comments...

