వార్తలకు తిరిగి వెళ్లండి

సూళ్లూరుపేట మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. 5వ వార్డు బాపూజీ కాలనీకి చెందిన అరుణకుమారి స్వతంత్ర అభ్యర్థిగా తొలి నామినేషన్ దాఖలు చేశారు.
అరుణకుమారి, కన్నంబాకం మునస్వామి సతీమణి. ఆమె నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
Comments
Loading comments...

