Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుర్జాపూర్‌లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:41 AM నిర్మల్ General
సుర్జాపూర్‌లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం - Udayam
ఖానాపూర్ మండలం సుర్జాపూర్‌లో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అర్చకులు కోటపల్లి అనిష్ ఆచార్య ఆధ్వర్యంలో రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అన్నసంతర్పణతో పాటు స్వామివారి కళ్యాణోత్సవం, ఈ నెల 26న జాతర మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...