Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: మిథున్ రెడ్డి

Follow Udayam on Google
Kiran Oct 21, 2026 3:12 PM అమరావతిGeneral
నామినేషన్లు జరగని చోట భద్రత కల్పించి నామినేషన్లు స్వీకరించాలని మిథున్ రెడ్డి కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదని, గ్రామాల్లో ఘర్షణలతో అశాంతి సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు శాశ్వతం కాదని, వ్యవస్థను కాపాడాలని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...