Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సుమంత్‌కు కొండా సురేఖ జన్మదిన శుభాకాంక్షలు

Follow Udayam on Google
Harika Oct 24, 2026 3:16 PM వరంగల్General
సుమంత్‌కు కొండా సురేఖ జన్మదిన శుభాకాంక్షలు - Udayam
సుమంత్‌కు మంత్రి కొండా సురేఖ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గత 30 ఏళ్లుగా తమ కుటుంబంతో అనుబంధం కొనసాగిస్తూ, కొడుకులా కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. నిబద్ధతతో ప్రజాసేవలో భాగస్వామ్యం అవుతున్న సుమంత్‌కు తగిన గుర్తింపు లభించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...